Teja Sajja Comments On Ravi Teja: హనుమాన్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో తేజ సజ్జ మాస్ మహారాజా రవితేజపై ఊహించని విధంగా కామెంట్స్ చేశాడు. రవితేజ వల్లే తమలాంటి హీరోలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రవితేజతో కలిసి చేసిన ఇంటర్వ్యూలో తేజ సజ్జ చెప్పుకొచ్చాడు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/84oVuHW
0 Comments