Thalapathy Vijay: ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్యతో దళపతి విజయ్ ఓ మూవీ చేయబోతున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం విజయ్ రికార్డు రెమ్యునరేషన్ అందుకు్ంటున్నట్లు చెబుతున్నారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/M49fIkr
0 Comments