Allu Arjun Atlee Movie: అల్లు అర్జున్, అట్లీ కాంబోలో ఓ స్టైలిష్ యాక్షన్ మూవీ తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం అట్లీ 60 కోట్ల రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేసినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/kSrQAdY
0 Comments