Ticker

8/recent/ticker-posts

Damsel Review: డామ్‌సెల్ రివ్యూ.. సరికొత్త ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Damsel Movie Review In Telugu: ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైన ఫాంటసీ అడ్వెంచర్ మూవీ డామ్‌సెల్ ఆకట్టుకుంటోంది. హాలీవుడ్‌లో 20 ఏళ్లకే స్టార్ హీరోయిన్‍‌గా పేరు తెచ్చుకుంటోన్న మిల్లీ బాబీ బ్రౌన్ నటించిన ఈ సినిమా ఎలా ఉందో డామ్‌సెల్ రివ్యూలో చూద్దాం.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/qAK5heL

Post a Comment

0 Comments