Ticker

8/recent/ticker-posts

Gaami OTT Release: ఓటీటీలోకి రాబోతోన్న‌ విశ్వ‌క్‌సేన్ గామి - ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుందంటే?

Gaami OTT Release: థియేట‌ర్ల‌లో క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచిన విశ్వ‌క్‌సేన్ గామి మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఏప్రిల్ 5 నుంచి జీ5 ఓటీటీలో ఈ అడ్వెంచ‌ర‌స్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/b1udgYV

Post a Comment

0 Comments