Ticker

8/recent/ticker-posts

Lambasingi: ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పడే వేదన నాకు తెలుసు.. నాగార్జున డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Kalyan Krishna Lambasingi Success Meet: బిగ్ బాస్ దివి, భారత్ రాజ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా లంబసింగి. డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ నిర్మించిన ఈ సినిమా మార్చి 15న విడుదలై మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో లంబసింగి సక్సెస్ మీట్ నిర్వహించారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/epx0MDw

Post a Comment

0 Comments