Ticker

8/recent/ticker-posts

Malayalam: మలయాళంకు దగ్గరిగా తెలుగు.. ఆ గొర్రెలకు తేడా: మలయాళ డైరెక్టర్ కామెంట్స్

Malayalam Director Blessy The Goat Life: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన లేటెస్ట్ సినిమా ది గోట్ లైఫ్. దీన్ని తెలుగులో ఆడు జీవితం టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ఇటీవల జరిగిన ది గోట్ లైఫ్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో తెలుగు భాషపై డైరెక్టర్ బ్లెస్సీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/Q0iPDHj

Post a Comment

0 Comments