Ticker

8/recent/ticker-posts

Masthu Shades Unnai Ra OTT: ఓటీటీలోకి అభిన‌వ్ గోమ‌టం కామెడీ మూవీ మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా - రిలీజ్ ఎందులో అంటే?

Masthu Shades Unnai Ra OTT: అభిన‌వ్ గోమ‌టం హీరోగా ఎంట్రీ ఇచ్చిన మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో మార్చి 29 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/GOIcz6h

Post a Comment

0 Comments