Ticker

8/recent/ticker-posts

Suriya: పాతికేళ్ల అనుభవం తర్వాత ఎగ్జైట్ అయ్యాను.. తమిళ స్టార్ హీరో సూర్య కామెంట్స్

Suriya About Kanguva Movie: తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ కంగువ. త్వరలో విడుదల కానున్న కంగువ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా ముంబైలో నిర్వహించారు. ఈ వేడుకలో సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశాడు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/C8oW1Sm

Post a Comment

0 Comments