Ticker

8/recent/ticker-posts

True Lover OTT Release: ట్రూ ల‌వ‌ర్ ఓటీటీ రిలీజ్ డేట్ క‌న్ఫామ్ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

True Lover OTT Release: మణికందన్, శ్రీ గౌరిప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన ట్రూ లవర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. మార్చ 27 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/Vp6e9hv

Post a Comment

0 Comments