Ritika Singh Valari Review In Telugu: వెంకటేష్ గురు సినిమాలో హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది రితికా సింగ్. చాలా కాలం తర్వాత తెలుగులో మళ్లీ రితికా సింగ్ నటించిన సినిమా వళరి. ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ హారర్ మూవీ ఎలా ఉందో వళరి రివ్యూలో తెలుసుకుందాం.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/291ExkH
0 Comments