Ticker

8/recent/ticker-posts

Anti Pakistan Movie: పాకిస్తానీలు మెచ్చిన యాంటీ పాకిస్తాన్ మూవీ.. తెలుగులో రీమేక్ చేసి చెడగొట్టిన మంచు విష్ణు

Anti Pakistan Indian Movie Sarfarosh Telugu Remake Astram: పాకిస్తాన్ ప్రేక్షకులు నచ్చిన యాంటీ పాకిస్తాన్ సినిమా సర్ఫరోష్. అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాను తెలుగులో మంచు విష్ణు అస్త్రం టైటిల్‌తో రీమేక్ చేశారు. కానీ, తెలుగులో మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/YmXQPST

Post a Comment

0 Comments