Devara Movie Release: దేవర సినిమా రిలీజ్‍పై మళ్లీ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రం విడుదల తేదీ మారనుందంటూ బజ్ వినిపిస్తోంది. రిలీజ్ ప్రీపోన్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఆ వివరాలివే..
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/NPDVBx2
0 Comments