Guardian OTT: హన్సిక హీరోయిన్‌గా నటించిన హారర్ మూవీ గార్డియన్ ఓవర్‌సీస్‌లో సింప్లీసౌత్ ఓటీటీలో శుక్రవారం రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ ద్వారా ఇండియన్ ఆడియెన్స్ ముందుకు ఈ హారర్ మూవీ రానున్నట్లు సమాచారం.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/qRGnhK7
0 Comments