Ticker

8/recent/ticker-posts

Guppedantha Manasu Rishi: గుప్పెడంత మ‌న‌సు ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - రిషి రీఎంట్రీ క‌న్ఫామ్ - స్టార్ మా క్లారిటీ

Guppedantha Manasu Rishi: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఫ్యాన్స్‌కు స్టార్ మా గుడ్‌న్యూస్ వినిపించింది. రిషి అలియాస్ ముఖేష్ గౌడ సీరియ‌ల్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు హింట్ ఇచ్చింది. స‌ర్‌ప్రైజ్ అలెర్ట్ పేరుతో స్టార్ మా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ వైర‌ల్ అవుతోంది



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/nWiZ7e2

Post a Comment

0 Comments