Ticker

8/recent/ticker-posts

Guppedantha Manasu Serial: శైలేంద్రను చంపబోయిన రాజీవ్ - కొడుకు ప్రాణాల‌కు దేవ‌యాని అండ - ఏంజెల్‌కు మ‌ను థాంక్స్‌

Guppedantha Manasu Serial: నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో రాజీవ్ జైలు నుంచి త‌ప్పించుకొని వ‌సుధార ఇంటికివ‌స్తాడు. త‌న‌ను జైలుకు పంపించింది శైలేంద్ర అని మ‌హేంద్ర మాట‌ల ద్వారా తెలుసుకుంటాడు. శైలేంద్ర‌ను చంపాల‌ని ఫిక్స‌వుతాడు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/FaDA0UV

Post a Comment

0 Comments