Ticker

8/recent/ticker-posts

Karthika deepam 2 today: కార్తీకదీపం 2 సీరియల్ ..శోభ తప్పు లేదు నువ్వే దరిద్రమన్న అనసూయ.. గుండెలు పగిలేలా ఏడ్చిన దీప

Karthika deepam 2 serial may 6th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శోభ ఆస్తి చూసి అనసూయ మనసు మార్చేసుకుంటుంది. దీపని నానామాటలు అంటుంది. శోభ తప్పేమీ లేదు నువ్వే మాకు పట్టిన దరిద్రం నీకు మాకు ఏ సంబంధం లేదు వెళ్లిపో అనేస్తుంది. 

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/bUEYhV0

Post a Comment

0 Comments