Smile Movie Review In Telugu: సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ స్మైల్. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ ఆకట్టుకుందా? లేదా? అనేది స్మైల్ రివ్యూలో తెలుసుకుందాం.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/GubFPz4
0 Comments