Ticker

8/recent/ticker-posts

Krishna mukunda murari serial: మాట మార్చేసిన డాక్టర్ వైదేహి.. బ్యాగ్ సర్దేసిన మీరా, వార్నింగ్ ఇచ్చిన కృష్ణ

Krishna mukunda murari serial today june 3rd episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. సరోగసి చేసిన డాక్టర్ దగ్గరకు కృష్ణ ఇంట్లో వాళ్ళందరినీ తీసుకుని వెళ్తుంది. కానీ తాను ఏ సరోగసి చేయలేదని డాక్టర్ వైదేహి మాట మార్చేస్తుంది. 

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/S4wDptL

Post a Comment

0 Comments