Vijayashanthi Police Role In Nandamuri Kalyan Ram NKR21: మళ్లీ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో అదరగొట్టేందుకు రెడీగా ఉన్నారు సీనియర్ హీరోయిన్ విజయశాంతి. నందమూరి కల్యాణ్ రామ్ ఎన్‌కేఆర్ 21 సినిమాలో వైజయంతీ ఐపీస్ పాత్రలో నటించనున్న విజయశాంతి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/5fEJ02w
0 Comments