Ticker

8/recent/ticker-posts

Dulquer Salmaan: వాయిదా పడిన దుల్కర్ సినిమా.. విజయ్ ది గోట్ మూవీనే కారణం.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!

Dulquer Salmaan Lucky Bhaskar Postponed To Diwali: సీతారామంమ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన కొత్త మూవీ లక్కీ భాస్కర్. సెప్టెంబర్ 7న విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేశారు మేకర్స్. అందుకు కారణం ఇళయ దళపతి విజయ్ నటించిన ది గోట్ మూవీనే కారణంగా తెలుస్తోంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/SPC9ZFa

Post a Comment

0 Comments