Ticker

8/recent/ticker-posts

OTT Horror Thriller: ఓటీటీలోకి వ‌చ్చిన క‌న్న‌డ హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ - క్లైమాక్స్ ట్విస్ట్‌ గూస్‌బంప్స్

OTT Suspense Thriller: క‌న్న‌డ హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ కంగారూ ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో ఆదిత్య‌, ర‌జిని రాఘ‌వ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ ఏడాది మేలో రిలీజైన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/JIXVzgD

Post a Comment

0 Comments