Ticker

8/recent/ticker-posts

Survival Thriller OTT: తెలుగులోకి వ‌చ్చిన మ‌ల‌యాళం స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ - క్లైమాక్స్ ట్విస్ట్ మామూలుగా ఉండ‌దు!

Survival Thriller OTT: మ‌ల‌యాళం స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ న‌ల్ల న‌ళ‌వుల రాత్రి తెలుగులో కాళ‌రాత్రి పేరుతో రిలీజైంది. శ‌నివారం నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. చెంబ‌న్ వినోద్ జోస్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈమూవీకి మ‌ర్ఫీ డేవ‌సీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/t0G1YJO

Post a Comment

0 Comments