Ticker

8/recent/ticker-posts

Action OTT: 60 కోట్ల బ‌డ్జెట్ - 20 కోట్ల క‌లెక్ష‌న్స్ - ఓటీటీలోకి లేటెస్ట్ బాలీవుడ్ యాక్ష‌న్ మూవీ - తెలుగులో స్ట్రీమింగ్

Action  OTT: బాలీవుడ్ యాక్ష‌న్ మూవీ వేదా ఓటీటీలోకి వ‌స్తోంది. జీ5 ఓటీటీలో హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. జాన్ అబ్ర‌హ‌మ్‌, శార్వ‌రి హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీలో త‌మ‌న్నా గెస్ట్ రోల్ చేసింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/8B6LC1k

Post a Comment

0 Comments