Bigg Boss 8 Telugu Manikanta: బిగ్‍బాస్ ఏడో వారం ఎలిమినేషన్‍లో బిగ్ ట్విస్ట్ వచ్చినట్టు సమాచారం బయటికి వచ్చింది. ఓటింగ్ పరంగా కాకుండా మణికంఠ స్వయంగా హౌస్ నుంచి బయటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారట. నేటి శనివారం ఎపిసోడ్‍లో అతడు ఆ విధంగా కామెంట్లు చేశారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/HtoYUCn
0 Comments