Ticker

8/recent/ticker-posts

Horror OTT: ఓటీటీలో అద‌ర‌గొడుతోన్న కోలీవుడ్ హార‌ర్ మూవీ - వంద మిలియ‌న్ల వ్యూస్‌తో రికార్డ్‌

Horror OTT: ఓటీటీలో హార‌ర్ మూవీ డీమాంటే కాల‌నీ 2 రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ వంద మిలియ‌న్ల స్ట్రీమింగ్ మిన‌ట్స్ వ్యూస్‌ను ద‌క్కించుకుంది. జీ5 ఓటీటీలో రిలీజైన హార‌ర్ మూవీస్‌లో హ‌య్యెస్ట్ వ్యూస్ ద‌క్కించుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. 



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/my8ZfYB

Post a Comment

0 Comments