Bigg Boss Telugu 8 Nominations 12th Week: బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో నామినేషన్స్ నిర్వహించారు. ఇది బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారి. ఇలా ఏ సీజన్‌లో ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్‌తో హౌజ్‌లో ఉన్నవారిని నామినేట్ చేయించలేదు. బిగ్ బాస్ 8 తెలుగు 12వ వారం ఐదుగురు నామినేట్ అయ్యారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/419EQ5A
0 Comments