Pushpa 2 Review: ప్రస్తుతం పుష్ప 2 మేనియాతో పాన్ ఇండియా షేక్ అవుతోంది. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప ది రూల్ రిలీజ్‌కు ముందే పలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. భారీ అంచనాల నడుమ రిలీజ్‌కు ఓ రోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకొచ్చిన పుష్ప 2 ఎలా ఉందంటే?
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/aTo5HlM
0 Comments