Allu Aravind About Thandel Movie Rights: హీరో నాగ చైతన్య, సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైంది. రిలీజ్‌కు ముందు ఫిబ్రవరి 6న నిర్వహించిన తండేల్ ప్రీ రిలీజ్ క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్‌లో నిర్మాత అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/ijUVTI0
0 Comments