Ticker

8/recent/ticker-posts

Anshu: 15 ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చా, 24 ఏళ్లకు పెళ్లి చేసుకున్నా.. ఇంటిపేరు ఎక్కడ వాడలేదు: మన్మథుడు హీరోయిన్ అన్షు

Manmadhudu Heroine Anshu On Film Career And Marriage In Mazaka: నాగార్జున మన్మథుడు సినిమాతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ అన్షు ఇప్పుడు మజాకా మూవీతో 20 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ అన్షు తన పెళ్లి,  ఇంటిపేరుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/CMvPiws

Post a Comment

0 Comments