Akshay Kumar About Rejecting Kannappa Movie Offer: మంచు విష్ణు కెరీర్‌లో ప్రతిష్టాత్మక చిత్రంగా వస్తున్న పాన్ ఇండియా మూవీ కన్నప్ప. ఈ మూవీలో శివుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించారు. అయితే, కన్నప్ప సినిమా ఆఫర్‌ను తాను రెండు సార్లు తిరస్కరించినట్లు అక్షయ్ కుమార్ కామెంట్స్ చేశాడు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/FkrYueL
0 Comments