Karthika Deepam 2 Serial Today Episode February 11: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. శౌర్య ఆపరేషన్‍కు డబ్బు ఇచ్చింది కావేరి అనే నిజాన్ని బయటపెట్టేశాడు శ్రీధర్. ఈ క్రమంలో కార్తీక్‍ను బాధపెట్టేలా చాలా మాటలు అంటాడు. దీపపై కూడా కోపం రగిలేలా చేస్తాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/z8uIc2P
0 Comments