Karthika Deepam Serial Today Episode February 17: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో కొత్త టిఫిన్ బండిని దీప కొంటుంది. అయితే, శౌర్యపై ఒట్టు వేయించి మరీ కార్తీక్ దగ్గర ఓ మాట తీసుకుంటుంది. దాసు కోసం హోమం చేయాలని పారిజాతం అనుకుంటే అడ్డుపడేందుకు జోత్స్న ప్రయత్నిస్తుంది. పూర్తిగా ఏం జరిగిందంటే...
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/Aeu6Qkn
0 Comments