Ticker

8/recent/ticker-posts

Mimoh Chakraborty: నేను పవన్, ప్రభాస్ ఫ్యాన్.. విలన్ రోల్ చేయాలని ఉంది.. బాలీవుడ్ స్టార్ హీరో కొడుకు మిమో కామెంట్స్

Mimoh Chakraborty On Prabhas Pawan Kalyan In Nenekkadunna Interview: బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి నేనెక్కడున్నా మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలో పరిచయం కానున్నాడు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్, పవన్ కల్యాణ్, తెలుగు సినిమాలపై కామెంట్స్ చేశాడు మిమో చక్రవర్తి.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/145ujDH

Post a Comment

0 Comments