Ticker

8/recent/ticker-posts

Tamil OTT: ఓటీటీలోకి వ‌చ్చిన నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ త‌మిళ మూవీ - సినిమా క‌ష్టాల‌పై మ‌రో కోణం

Tamil OTT: నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ త‌మిళ మూవీ టూలెట్ ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ లేకుండా ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కిన ఈ మూవీలో సంతోష్ శ్రీరామ్‌, శీలా రాజ్‌కుమార్ కీల‌క పాత్ర‌లు పోషించారు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/mrUNzYl

Post a Comment

0 Comments