జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఐదు వందల ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్నది. మంగళవారం నాటి ఎపిసోడ్‌తో ఈ మైలురాయిని చేరుకుంది. ఈ ఫ్యామిలీ డ్రామా సీరియల్‌లో పల్లవి గౌడ, రిచర్డ్ జోస్, నిసర్గ, నవ్యరావు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/ZEpGueA
0 Comments