Brahmamudi Latest Episode Promo: స్టార్ మా ఛానెల్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (జియో హాట్‌స్టార్) ఓటీటీలో ప్రసారం అవుతోన్న బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాజ్‌ను అపర్ణకు చూపిస్తానని మాట ఇస్తుంది కావ్య. చెప్పినట్లుగానే ఆ మరుసటి రోజున గుడిలో రాజ్‌ను తల్లి అపర్ణకు చూపిస్తుంది కావ్య.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/9c0HV8X
0 Comments