Ticker

8/recent/ticker-posts

OTT Thriller: ఓటీటీలో వరలక్ష్మీ శరత్ కుమార్ రివేంజ్ థ్రిల్లర్.. రెండింట్లో స్ట్రీమింగ్.. తెలుగులో ఫ్రీగా ఇక్కడ చూసేయండి!

Tharai Thappattai OTT Streaming: ఓటీటీలో హనుమాన్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ రివేంజ్ థ్రిల్లర్ మూవీ తారాయి తప్పట్టాయి స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా రెండింట్లో తారాయి తప్పట్టాయి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, తెలుగులో మాత్రం మరో ప్లాట్‌ఫామ్‌లో ఫ్రీగా చూసేయొచ్చు. అదెక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/mwEbQ6u

Post a Comment

0 Comments