Ticker

8/recent/ticker-posts

Star Maa Serial: బ్ర‌హ్మ‌ముడి మేక‌ర్స్ నుంచి కొత్త సీరియ‌ల్ వ‌చ్చేస్తోంది -టైటిల్ ఇదే-గుప్పెడంత మ‌న‌సు సీక్వెల్ కాదంట‌!

Serial: స్టార్ మా ప్రేక్ష‌కుల ముందుకు త్వ‌ర‌లోనే మ‌రో కొత్త సీరియ‌ల్ రాబోతుంది. నిండు మ‌న‌సులు అనే టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సీరియ‌ల్‌లో నువ్వు నేను ప్రేమ ఫేమ్ ప‌విత్రా బీ నాయ‌క్ లీడ్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ది. బ్ర‌హ్మ‌ముడి డైరెక్ట‌ర్ కుమార్ పంతం ఈ సీరియ‌ల్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/v4cP1So

Post a Comment

0 Comments