Ticker

8/recent/ticker-posts

Today OTT Movies: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు.. 6 చాలా స్పెషల్, 5 తెలుగులో ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

Today OTT Movies Release Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఇందులో చూడాల్సిన చాలా స్పెషల్‌గా 6 ఉన్నాయి. ఇందులో ఏకంగా 5 సినిమాలు తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఎక్కువగా హారర్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఉన్న వీటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/KiET2Na

Post a Comment

0 Comments