బ్రహ్మముడి సీరియల్ మే 12 ఎపిసోడ్‌లో ఇంటికొచ్చిన రాజ్‌ను అవమానించి పంపించేస్తుంది కావ్య. ఆ మాటలు విన్న రుద్రాణి, రాహుల్ వెళ్లి యామినితో కుమ్మక్కవుతారు. తల్లిపై అసహ్యించుకునేలా కావ్య మోసం చేసిందనుకునేలా ప్లాన్ చేస్తారు. అలాగే, ఇంటికొచ్చి కావ్యకు మొదటి పెళ్లి పత్రిక ఇస్తారు యామిని, రాజ్.
from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/tdSZz7w
0 Comments