కార్తీక దీపం మే 9 ఎపిసోడ్‌లో హాస్పిటల్‌లో ఉన్న కార్తీక్‌ను కలుస్తాడు దాసు. దశరథ్, సుమిత్రల కూతురు దీప అనే నిజాన్ని బయటపెడతాడు. పారిజాతం స్వార్థం, పగ కారణంగా ఐశ్వర్యంలో పెరగాల్సిన దీప...పేదింటి బిడ్డగా పెరిగిందనే అంటాడు.
from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/gR32ias
0 Comments