Ticker

8/recent/ticker-posts

కార్తీక దీపం టుడే ఎపిసోడ్ మే 3: దాసు రాతలతో జ్యోత్స్న బెంబేలు.. పారిజాతానికి జ్యోపై బలపడిన డౌట్.. వదిలిపెట్టనంటూ..

కార్తీక దీపం 2 సీరియల్ నేటి ఎపిసోడ్ మే 3: దాసు దగ్గరికి పారిజాతం వస్తుంది. ఇంతలో దాసు రాసిన పేపర్లను తీసుకొచ్చి పారుకు చూపిస్తాడు కాశీ. ఆ పేపర్లోని రాతను చూసి పారిజాతం కంగారు పడుతుంది.  ఆ రాతలను చూసి భయపడుతుంది జ్యోత్స్న. పారిజాతానికి డౌట్ పెరిగిపోతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి. 

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/VsJ5WcX

Post a Comment

0 Comments