Ticker

8/recent/ticker-posts

ర‌క్త‌పిశాచిగా గుప్పెడంత మ‌న‌సు జ‌గ‌తి - ర‌క్తిక లుక్‌లో భ‌య‌పెడుతున్న జ్యోతి రాయ్‌

జ్యోతిరాయ్ కిల్ల‌ర్ మూవీ నుంచి మేక‌ర్స్ కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ర‌క్తిక అనే వ్యాంపైర్‌గా జ్యోతిరాయ్ క‌నిపిస్తోంది. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి పూర్వాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

from Telugu Entertainment News: Telugu Cinema News, Telugu Movie News, Latest Actors news in Telugu | Hindustan times telugu https://ift.tt/U4hNfKF

Post a Comment

0 Comments