బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే బుధవారం (జులై 16) ఎపిసోడ్ ఎన్నో ట్విస్టులతో సాగింది. రేవతి ఎవరో తెలుసుకుంటుంది కావ్య. అటు అప్పూకి రెండు శిక్షలు పడేలా యామిని ప్లాన్ చేస్తుంది. శీనుగాడికి ఓ పెద్ద ఆఫరే ఇస్తుంది.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/SzPCYdt
0 Comments