కెరీర్ లో తొలిసారి మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కలిసి పని చేస్తున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఎస్ఎస్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ మూవీ తర్వాత మహేష్ ఎవరితో సినిమా చేయబోతున్నారనే హాట్ టాపిక్ గా మారింది.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/XMWqvko
0 Comments