కార్తీక దీపం 2 టుడే జులై 23వ తేదీ ఎపిసోడ్ లో గీత దాటొద్దని దీపకు చెప్తుంది సుమిత్ర. దీప ముందు ఓడిపోవద్దని గౌతమ్ తో ఎంగేజ్మెంట్ కు ఓకే చెప్పి షాకిస్తుంది జ్యోత్స్న. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/vy3L0iF
0 Comments