ఓటీటీ రిలీజ్ అయిన తెలుగు రూరల్ బ్యాక్ డ్రాప్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ మోతెవరి లవ్ స్టోరీ దూసుకుపోతోంది. రీసెంట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ న్యూ కామెడీ సిరీస్ రెండు రోజుల నుంచి ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది. టాప్ 1 ప్లేసులో ఓటీటీ ట్రెండింగ్ అవుతోన్న మోతెవరి లవ్ స్టోరీని ఎక్కడ చూడాలో తెలుసుకుందాం.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/5qzHOea
0 Comments