Ticker

8/recent/ticker-posts

వార్ 2 ట్విటర్ రివ్యూ- ఎన్టీఆర్ డామినేషన్, హృతిక్ రోషన్ యాక్టింగ్ ట్విస్ట్- తారక్ బాలీవుడ్ ఎంట్రీ మూవీకి పాజిటివ్ టాక్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి, హృతిక్ రోషన్ తెలుగులోకి డెబ్యూ ఎంట్రీ ఇచ్చిన సినిమా వార్ 2. ఇవాళ (ఆగస్ట్ 14) థియేటర్లలో విడుదలవుతూ రజనీకాంత్ కూలీ మూవీతో వార్ 2 పోటీ పడనుంది. ఈ నేపథ్యంలో వార్ 2 ప్రీమియర్ షోలను చూసి ట్విటర్‌లో రివ్యూలు ఇస్తున్నారు. వార్ 2 ట్విటర్ రివ్యూలోకి వెళితే..!

from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/NVSnzR1

Post a Comment

0 Comments