కార్తీక దీపం 2 సీరియల్‌లో సుమిత్ర పాత్ర పోషించిన నటి సీతా అయాస్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే, ఈ సీరియల్‌లో దీప, జ్యోత్స్నకు తల్లిగా నటించిన సీతా అయాస్‌కు నిజ జీవితంలో ఇప్పటికీ పిల్లలు లేరు. అందుకు గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో సీతా అయాస్ తెలిపారు.
from Telugu Cinema News, Telugu Movie News, Latest Actors News in Telugu, Telugu Entertainment News | Hindustan Times Telugu https://ift.tt/DvXgOw6
0 Comments